Heyloozz........

Hey welcum to one and all
dis is Vamshi krishna Gangula.....

A Harty welcum to all....

Search This Blog

Friday, July 30, 2010

ఉహల్లోనే






ఒక్క క్షణం తీరికలేని ఈ ప్రపంచంలో ...
ఏది ఎప్పుడు ఆగి అగకపోయిన ...
మన గుండే స్పందించడం మాత్రం ఆగదు .

ఆ గుండెల్లో నిన్ను దాచుకున్నా.....
ఇక ఇంకో ప్రపంచాన్ని కట్టుకున్నా....

నాకంటూ ఒక లోకంలో ........
నా కోసమే వేచివున్న ఆ మైన కన్నుల్లో ..............
చూసే ప్రతి చూపుకి నేను ప్రానమిచ్చుకోన ................
పలికే ప్రతి మాటకు నేను దాసుడైపోనా ...............

ఆ ఉహల్లోనే ఉండిపోవాలని ,
ఆ మైకంలోనే మిగిలిపోవాలని ..........
నాలో ఆణువణువూ కోరుతున్న కోరికది  .........
అందుకేనేమో ఈ క్షణాన నేను తేలుతున్నది  ........