ఓయ్...........
నా కౌగిలినే గుడి గా కట్టిస్తాను ...
నవ్వులనే నీకు బహుమతి గా ఇస్తాను
ప్రేమనే తెల్లని పాలలా పంచిస్తా ....
అలా కాదు కానీ ....
............
..........................................
.........
.........
ఇదిగో
నా హృదయాన్నే
తీసిస్తా
తేసుకో.........
నా హృదయాన్నే
తీసిస్తా
తేసుకో.........
Cheerz......
-VaMsHu
-VaMsHu