Heyloozz........

Hey welcum to one and all
dis is Vamshi krishna Gangula.....

A Harty welcum to all....

Search This Blog

Thursday, April 29, 2010

వెయ్యి జన్మలైన






వెయ్యి  జన్మలైన  నీకోసం  వేచి  చూస్తా ....
నీ  మువ్వలసవ్వడి  వినాలి  అనే  ఆశకైన  నేను  జీవిస్తా....

నిన్ను  నవ్విస్తే   చాలు  కొన్ని  కోట్లు  సంపాదించినట్లుగా అనిపిస్తుంది ....
నేను  నవ్వితే  చాలు ..ఈ  జన్మ కి  ఈ  వరం  చాలు  అనిపిస్తుంది ......
నువ్వు  పలికే  ఒక్క  చినమాటైన సరే .....
నువ్వు  చూసే  ఆ  చిన్ని  చూపైనా సరే ........
నువ్వు  తాకే  ఆ  చల్లని  స్పర్శైన  సరే ....
నువ్వు  నవ్వే  ఆ  చిరు  హయయిన  సరే ....
ఇక  చాలు  ఈ  జన్మకి ...
నీలో  నేను  లీనమైపోడానికి .....








వెయ్యి  జన్మలైన  నీకోసం  వేచి  చూస్తా ....


నీ  మువ్వలసవ్వడి  వినాలి  అనే  ఆశకైన  నేను  జీవిస్తా....

-VaMsHu.....

Tuesday, April 27, 2010

అమ్మ ...



అమ్మ ...
సృష్టి కి మూలం అమ్మ
దైవం అనే పదానికి అర్ధం అమ్మ ....

అమ్మ అనే శబ్దానికి అర్ధం చెప్పాలంటే ఎన్నో వున్నాయ్ కానీ ,
నా దృష్టిలో అమ్మ ను వివరించాలంటే ...
తన కడుపులో తొమ్మిది నెలలు క్షణం తీరిక లేక ...
ప్రతి క్షణం తనలో పెరిగే ఆ చిన్నారి పాప కోసం ఆలోచిస్తూ ....
తనకు పుట్టబోయే బిడ్డ కోసం తన ప్రాణాన్నీ అడ్డుగ పెట్టె , ఓ దేవత అంటేనే అమ్మ

అమ్మ అన్న శబ్దానికి ఎవ్వరు సరైన అర్ధాన్ని చెప్పలేరు కానీ, ....
అమ్మని ఎంత గా ప్రేమిస్తామో ...ఆ మాటల్ని ఈ మాటలో చెప్పుకోవచ్చు ..........

అమ్మ తన ప్రాననికన్న ఎక్కువగా తన పసిగుడ్డు ను ప్రేమిస్తూ వుంటది ......
వారిద్దరి మధ్యలో అస్సలు ఏదో తెలీని బాష ...దాన్నే ప్రేమ అంటారేమో ...
వారిద్దరి మధ్య ఏదో తెలీని ఆశ ... దాన్నే ప్రేమ అంటారేమో .....


అమ్మ ...
సృష్టి కి మూలం అమ్మ
దైవం అనే పదానికి అర్ధం అమ్మ ....

ఏదో నాకు తెలిసినా మాటల్లో వివరించ తప్పులుంటే క్షమించాలి ....

Saturday, April 24, 2010

ఒక్క క్షణం.....



ఒక్క క్షణం చాలు నా శ్వాస విడిచేందుకు .....
కాని కొన్ని యుగాలు కావాలి నీ ఆశ విడిచేందుకు ...

ఒక్క మాట చాలు ఈ జీవితాన్ని గడిపేందుకు ...
కాని కొన్ని జీవితాలు కావాలి నీ మాట వినేందుకు ....

ఒక్క చూపు చాలు నా కనులు ముసేందుకు
కాని కొన్ని కోట్ల దీవెనలు కావాలి నీతో నడిచేందుకు ....


--
-vamshi.g

Friday, April 23, 2010

prince dancing on ma beat..

hey guyzz dis is one more flik by me..


pls watch it in youtube...cheers
-vamshu

Tuesday, April 20, 2010

prema lekha.....

ప్రియమైన ప్రేమకు ,
ప్రేమించే ఈ ప్రేమికుడు ...
ప్రేమతో ప్రేమను తెలిపేందుకు ఈ చిన్న లేఖ ......

ఓ ప్రేమ ..నిన్ను వర్ణించడం ఎలా..
చిరుజల్లుల ఒక చుక్కలా మొదలయి ..
చిరు సవ్వడి లా నా చుట్టంత తిరిగి ...
అటు ఇటు ఎటు చుసిన ...నన్నంత తడిమేసి.

కౌగిలో బంధించి , కసిగా కవ్వించి ..
స్వర్గాన్ని చూపించి , స్వరాలూ పలికించి ..
ముద్దాడి మురిపించి , ముత్యాలు కురిపించి ,


నా జీవితానికే ఓ ..ఆశవై ....
నన్ను నీలో కలుపుకుని ఒక బంధమై ....
ఆ బంధమే మనకు దాంపత్యమై.....
ఒకరి కోసం ఒకరు ఈ ప్రేమకై ...
బ్రతకాలి ఈ జన్మ ప్రేమ వరమై .........

క్షణాల్లో .....

క్షణాల్లో ఆకాశాన్ని తాకుతున్న ,
నిమిషంలో స్వరాలని అల్లెస్తున్న్న
గుండెల్లో ఎన్నో ఉహలేతుతున్న
నీకు మాత్రం ఈ విషయాన్నీ చెప్పలేకున్నా ....!

కనీసం వెయ్యి జన్మలయిన పట్టచేమో ,
నువ్వు రాణి ,నేను సేవకుడునవుతనేమో ,
అలా అలా సమయం గడిచిపోతుందేమో ,
నీకు మాత్రం ఈ విషయాన్నీ చేపలేకపోతనేమో .....!

Sunday, April 18, 2010

yendhuke sindhurama........

hey guyss dis video is edited by me itself...
jeevithamlo em sadhinchavu ra ani nannu ippudu ee kshanana adigithey mathram .....
ee video nee dhairyanga chupinchagalanu..
hope u ''ll lyk it ...



pls watch it in yuotube...

cheers....
- vamshu

vayyarama......!



వయ్యారమ .... ఓ వయ్యారమ .....
నిన్ను చుస్తేయ్ అవుతుందా గుండెల్లో ,ఓ గాయమా...
సింగారమా ..... ఓ సింగారమా ....
నువ్వు లేకుంటే లేనంతుంది ఈ ప్రాయమా....

అందమా .....ఇక అందవ......
చైత్రమ ....ఇక చేరవ .....

ఎంతెత్తున నువ్వున్న , ఎగిరోస్త ఓ మైన ...
ఒడిదుడుకులు దాటేస్తా ...నాకేమైనా ..
నవ్వించిన నువేలే ....బాధించిన నువ్వేలే ...
నువ్వే లేకుంటే ఎందుకు ఈ వాక్యాలే .....

వయ్యారమ .... ఓ వయ్యారమ .....
నిన్ను చుస్తేయ్ అవుతుందా గుండెల్లో ,ఓ గాయమా...
సింగారమా ..... ఓ సింగారమా ....
నువ్వు లేకుంటే లేనంతుంది ఈ ప్రాయమా....

prema..

premaa ..o prema... entamma nee maya....
pagalu reyayina..nenontarinayyana.....


daridhapulo evvarunna ....
na lokame nevu anna.....
kanulalo nee rupamey...
hayiney teluputhunnadhey....
mansantha vintha gola.......
ayina bagundhey emaina......


premaa ..o prema... entamma nee maya....
pagalu reyayina..nenontarinayyana.....

na hurdaym ...

o priya....o priya....jeevitam ankitam.....
ee kshanam ee varam ivvava ..o priyaa......
nuvvu naa, nenu nee, anna mate prema.......
dari ki vachi ,dharani py oppukova na prema...


manasanthaa....,pulakintha....,
naa chentha....,nuvvunte......,
jeevitam neeku arpitam......
ee maye premena.......


o priya....o priya....jeevitam ankitam.....
ee kshanam ee varam ivvava ..o priyaa......

varuni...


ma annaya kuthuru namakaran dinotsavam kosam ee chinna kanuka ....

mudukotla devathala ashirvadham tho velisina varuni..
deevi py iipudey degochina ma chinnari varuni
kanullalo dagunna a chinna ashemo ee varuni....
ma kallalni nijam cheyyadaniki vachina ma mudula papa varuni....

anandam...

okka kshanam....
okka kshanmm chalu manam anandanga vundataniki...
okka kshanm chalu.....

anandam anedhi mana ashala py nilichivundhi...
andhulo alochinchey vishayam emitante...
asha ku hadhulundavu..ala ani manam aashinchadam manukolemu...

anandam ,,,,
unna danilo ne santrupthi padatam o anandam...
leni danikosam parigethadam inko anandam...

ashalanevi anekam....
avi terchukovadam nee vivekam...
ne gundello neeku dhairyam vundali
kotllallo nuvvu okkanivi kavali....
nee jeevithaniki nuvvey dari chupuko...
ika neeku tiruguledhu...alage sagipo....

okka kshanam....
okka kshanmm chalu manam anandanga vundataniki...
okka kshanm chalu.....